తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా తగ్గలేదు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి సుమారు 10గంటల సమయం పడుతోంది. దాదాపు అన్ని క్యూ కాంప్లెక్సులు భక్తులతో రద్దీగా మారాయి.












Click it and Unblock the Notifications