హైదరాబాద్ కు బాంబుల భయం: హై అలెర్ట్

దేశంలోని వివిధ నగరాల్లో ఉగ్రవాదులు మరో భారీ విధ్వంసానికి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో సహా 11 రాష్ట్రాల్లో ఉగ్రవాదదాడులు జరగవచ్చని అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. నిషిద్ద స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ)కి చెందిన వివిధ వర్గాల సభ్యులు ఏకమవుతున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications