సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు స్వైన్ ఫ్లూ
హైదరాబాద్: రాష్ట్రంలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. అమెరికా నుంచి వచ్చిన 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు శంషాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహించి అతని నుంచి నమూనాలను సేకరించి ఢీల్లీకి పంపినట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు ఢీల్లీ నుంచి రిపోర్టు రావడంతో వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. స్వైన్ ఫ్లూ బాధితులు తాకిడి ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. నిన్న ఒక మెడికోకు స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయింది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థల్ని బూడిద చేస్తాం: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications