వైయస్ తో జగపతిబాబు,జమున...
హైదరాబాద్: ''మా"" సభ్యులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసిన వారంతా ఆయన రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. సిఎం ని కలిసిన వారిలో 'మా' అధ్యక్షుడు మురళీమోహన్, సభ్యులు జయసుధ, జమున, జగపతిబాబు... తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications