హత్య కేసులో ఎంపీ అరెస్టు
మంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ) ఎంపీ పదంసిన్హ్ పాటిల్‌ను సీబీఐ అధికారులు ఆదివారం తెల్లవారుఝామున అరెస్టు చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌నేత పవన్ రాజే నింబార్కర్ హత్యకేసులో ఈయన ప్రధాన నిందితుడు.2006 లో ఈ హత్య చోటు చేసుకుంది. ఇక పాటిల్ మహారాష్టల్రోని హుస్నాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పట్లో నింబార్కర్ హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications