ఒంటరి పోరే మేలు: దేశ్ ముఖ్

పాటిల్ అరెస్టుతో ఎన్సీపి నేత శరద్ పవార్ పై ఒత్తిడి పెరిగింది. దేశ్ ముఖ్ వ్యాఖ్యలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. తాము ఇప్పుడు వ్యాఖ్యానించే స్థితిలో లేమని ఆయన అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపిల మధ్య సంబంధాలపై, కళంకిత ఎంపీపై చర్యపై ప్రశ్నించగా దర్యాప్తు కొనసాగుతోందని ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications