ధైర్యం చూపండి: పాక్ కు పిఎం సూచన

తమిళ టైగర్లు ఓడిపోయిన నేపథ్యంలో తమిళ ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి ముందుకు రావాలని ఆయన శ్రీలంక ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని ప్రజల మేలే తమకు కావాల్సిందని ఆయన అన్నారు. తమిళుల సమస్య ఎల్టీటిఇ కన్నా పెద్దదని ఆయన అన్నారు. సమాన పౌరులుగా, హుందాగా, గౌరవప్రదంగా తమిళ జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications