సత్యం భవంతిపై నుంచి దూకి మృతి
హైదరాబాద్: హైదరాబాదులో గల హైటెక్ సిటీలోని సత్యం కంపెనీకి చెందిన మైహోమ్ హబ్ భవనం మీద నుంచి దూకి ఓ యువతి మృతి చెందింది. సికింద్రాబాదులోని బోరబండకు చెందిన చిన్నా అనే యువతి ఈ భవనంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. గురువారం ఉదయం ఎప్పటిలాగే విధులకు వచ్చిన ఆమె భవనం పదవ అంతస్తు మీదకు ఎక్కి కిందకు దూకింది. దీంతో తీవ్ర గాయాలపాలై ఆమె మృతి చెందింది.












Click it and Unblock the Notifications