పాక్ లో రెండు ఆత్మాహుతి పేలుళ్లు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో శుక్రవారం మధ్యాహ్నం రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. లాహోర్ లోని జామియా మసీదు వద్ద ఒక పేలుడు సంభవించిగా, మరో పేలుడు నౌషేరాలోని ఆర్మీ డిపో వద్ద జరిగింది. లాహోరులో సంభవించిన పేలుడులో ఏడుగురు మరణించినట్లు, మరో 8 మంది గాయపడినట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఒక మత గురువు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+