జులై 2నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జులై 2నుంచి ఆగస్టు 7వరకు జరగనున్నాయి. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 3న రైల్వే బడ్జెట్‌ ను, 6న జనరల్‌ బడ్జెట్‌ ను సభలో ప్రవేశపెడతారు. ఆ తరువాత చర్చలు జరుగుతాయి. ఆగస్టు 7తో సమావేశాలు ముగుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+