మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు
బెంగుళూర్: కర్నాటక రాజధాని బెంగుళూర్ లో మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు బయట పడ్డాయి. దీంతో భారత దేశంలో నమోదైన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. కొత్తగా స్వైన్ ఫ్లూ సోకిన ముగ్గురిలో ఇద్దరు భారత జాతీయులు వీరు థాయ్ లాండ్ నుంచి బెంగుళూర్ వచ్చారు. మరొకరు అమెరికాకు చెందిన 12 ఏళ్ల బాలుడు.
ఆ ముగ్గురు ప్రయాణికులను రాజీవ్ గాంధీ ఛాతీ వ్యాధుల సంస్థలో చేర్చారు. ఈ మూడు కేసులతో బెంగుళూర్ లో స్వైన్ ఫ్లూ సేకిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. అమెరికా నుంచి వస్తున్నవారే ఎక్కువగా ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని భారత్ అభివృద్ధి చెందిన దేశాలను కోరింది.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications