బస్సు,లారీ ఢీ: 9మంది మృతి
గుంటూరు: గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 8మంది మృతి దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనటంతో 9మంది మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘటనా స్థలంలో విషాద వాతావరణం నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications