మూగ మహిళపై పోలీస్ గ్యాగ్ రేప్

గుంటూరు: గుంటూరు జిల్లా మాచవరం సమీపంలో ఓ మూగ మహిళపై పోలీసులు శనివారం అర్థరాత్రి సామూహిక అత్యాచారం చేసారు. ముగ్గురు కానిస్టేబుళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై కొంతమందిని ఆ స్టేషన్ సీఐ ని విచారిస్తున్నారు. స్ధానికంగా ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+