తెహ్రాన్ కాల్పుల్లో 13 మంది మృతి

తెహ్రాన్‌: స్థానిక పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందినట్లు ఇరాన్‌ స్టేట్‌ టెలివిజన్‌ పేర్కొంది. మిలటరీ సిబ్బందే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ కాల్పులు జరపగా, లోగార్‌ మసీద్‌ వద్ద ప్రార్థనలు చేస్తున్న పౌరులు మృతి చెందినట్లు ఆ టెలివిజన్‌ తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+