ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు:సీఎం

గ్రేటర్ హైదరాబాద్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఉద్యోగులు మినహా మిగిలిన పురపాలక సంఘాల ఉద్యోగులకు ఇక నుంచి ప్రభుత్వమే జీత భత్యాలు చెల్లిస్తుందని పురపాలక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications