ఇంత మాంద్యం చూడలేదు: రంగరాజన్

ఆర్థిక సంస్థలను అదుపులో ఉంచాల్సిన నియంత్రణ వ్యవస్థలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. అదే విధంగా మార్కెట్ వాస్తవ పరిస్థితిని సరైన అంచనా వేయకుండా రేటింగ్ ఏజెన్సీలు ఇచ్ఛానుసారం రేటింగ్‌లు ఇవ్వడంతో ఒక్కసారిగా బూమ్ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రస్తుతం ఈ సంక్షోభం స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపనుందన్నారు. విదేశాల్లో భారతీయ బ్యాంకుల శాఖలు తక్కువగా ఉండటం వల్ల సంక్షోభం ప్రభావం మన బ్యాంకులపై ఎక్కువగా లేదని విశ్లేషించారు.












Click it and Unblock the Notifications