రైలు ఢీకొని విద్యార్థిని మృతి
హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ఓ విద్యార్థిని శుక్రవారం ఉదయం దుర్మరణం పాలైంది. సికింద్రాబాదు బోరబండలోని అల్లాపేర్ వద్ద శ్రీలత అనే బిటెక్ విద్యార్థిని మృతి చెందింది వేగంగా వస్తున్న రైలును చూడకుండా ఆమె పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. దీంతో రైలు ఢీకొని మృతి చెందింది.












Click it and Unblock the Notifications