చిరుకు పర్చూరు కోర్టు సమన్లు

Chiranjeevi
ఒంగోలు: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి ప్రకాశం జిల్లా పర్చూరు కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోర్టు ఆయనకు ఈ సమన్లు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది.

ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ పర్చూరులో చిరంజీవిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు చిరంజీవి హాజరు కాకపోవడంతో కోర్టు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+