అన్ని గ్రామాలకు రక్షిత నీరు: సీఎం

దసరా నుంచి పల్లెల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పథకాల అమలు గురించి తెలుసుకుంటామన్నారు. ప్రజానాడిని మరెవరి ద్వారానో కాక నేరుగా తెలుసుకునేందుకు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు బాగానే ఉందని అన్నారు. తెలిసి అధికారులు తప్పు చేస్తే క్షమించేది లేదన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించవద్దని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు.












Click it and Unblock the Notifications