మహారాష్ట్రకు లీగల్ నోటీసు: పొన్నాల
హైదరాబాద్: బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి, నిర్మాణ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు నిర్మిస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో కోర్టు ఉల్లంఘన కేసును దాఖలు చేస్తామని ఆయన అన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలుగుదేశం నాయకులు తమను నిందించడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రాజెక్టు ప్రణాళికను సిద్ధం చేసినప్పుడు, టెండర్లు పిలిచినప్పుడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకుని ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చే ఉండేది కాదని ఆయన అన్నారు. బాబ్లీపై తెలుగుదేశం పార్టీ తమపై అనవసర విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు ఈ రోజు నుంచే నాగార్జునసాగర్ జలాలను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications