60కి చేరిన కల్తీ మద్యం మృతులు

మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈ ఘటన జరిగిందంటూ అసెంబ్లీలో విపక్షాలు మోడీ ప్రభుత్వంపై మండిపడ్డాయి. హోంమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. కల్తీ మద్యం సరఫరాకు పోలీసులే కారణమని స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆందోళనకు దిగారు. ఇటు ప్రతిపక్షాల ఒత్తిడికి, అటు ప్రజాందోళనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తలొగ్గాల్సిన పరిస్థితిలో ఉంది. దీంతో కొన్ని చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications