తహసీల్దార్ ఇంటిపై ఎసిబి దాడి
హైదరాబాద్: వికారాబాద్ తహసీల్దార్ ఖాదిర్ సిద్దిఖీ నివాసాలపై ఏసీబీ దాడులు చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్ ల్లోని ఆయన ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. కోటికిపైగా అక్రమ ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications