ధరల పెరుగుదలపై టిడిపి ధర్నా
సికింద్రాబాద్: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ మంగళవారం ధర్నా చేపట్టింది. సికింద్రాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ కార్యాలయం ఎదుట పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. అనంతరం రాస్తారోకో చేపట్టిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.












Click it and Unblock the Notifications