చిరు ఇంకా పెద్ద మనిషి కాలేదు: మూర్తి

సామాజికన్యాయం అనే నినాదం ప్రజల్లోకి వెళ్లకపోగా, పార్టీపై కాపు ముద్ర పడిందని ఆయన అన్నారు. పార్టీలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలపై కమిటీ వేయాలని ఇచ్చిన సలహాను పట్టించుకోలేదన్నారు.
పార్టీ మారాలంటు కార్యకర్తలందరూ తనపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేదని, వచ్చే ఆరునెలల్లో ఓ నిర్ణయం తీసుకుంటానని మూర్తి తెలిపారు.












Click it and Unblock the Notifications