Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుర్తు మార్చమంటూ పీఆర్పి ప్రయాణం

Chiranjeevi
హైదరాబాద్‌: ప్రజారాజ్యం పార్టీ తమకిచ్చిన రైలు గుర్తును మార్చటానికి నిర్ణయించుకుంది. రైలుకు బదులుగా సూర్యుడు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నారు. దీని నిమిత్తం ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధులు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో 18 సీట్లు, 17శాతం ఓట్ల సాధించి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. దీంతో కొత్త గుర్తుకోసం పార్టీలో చర్చించారు. ఎక్కువ మంది నేతలు సూర్యుని గుర్తు వైపు మొగ్గు చూపారు. దాంతో ఈ గుర్తుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజారాజ్యం దరఖాస్తు చేయనుంది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య ఢిల్లీ బయలు దేరి వెళ్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+