కర్ణాటకలో వైఎస్ కూతురి పవర్ ప్లాంట్

ఆ వివరాలను ఎమ్మెల్యేలు నాగం, మోత్కుపల్లి నర్సింహులు, పత్తిపాటి పుల్లారావు, రావుల చంద్రశేఖరరెడ్డి, దేవినేని ఉమ, సండ్ర వెంకటవీరయ్య, పి.రాములు, మహేందర్ రెడ్డి, జీవీ ఆంజనేయులు గురువారం టీడీఎల్పీలో విలేఖరులకు వివరించారు. కర్ణాటకలో కృష్ణానదిపై నిర్మించిన గూగల్ ప్రాజెక్టు వద్ద 'ఎస్ ఆర్ ఎస్ ఈపీఎల్' పేరిట ఓ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మితమైందని, ఇది 'మీ ముఖ్యమంత్రిదే కదా' అని అక్కడ ఉన్నవారంతా చెప్పారని నాగం తెలిపారు. ఆ ప్లాంటు కోసం కృష్ణా ప్రవాహాన్నే మళ్లించారని విమర్శించారు. ఆ ప్లాంటుకు సంబంధించిన ఫొటోను, కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ఫొటోలను విలేఖరుల సమావేశంలో ప్రదర్శించారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications