రాఘవులుతో దేవేందర్ మంతనాలు

ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై మిగతా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, బిజెపికి మాత్రం తాము దూరంగా ఉంటాని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చర్చల అనంతరం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునే విషయంపై ఇంకా తమ పార్టీ ఒక నిర్ణయానికి రాలేదని ప్రజారాజ్యం నాయకుడు దేవేందర్ గౌడ్ చెప్పారు. పార్టీలో చర్చించిన తర్వాతనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications