గంగూబాయి హనగల్ కన్నుమూత

దక్షిమ భారత శాస్త్రీయ సంగీతానికి ఆమె మాతృమూర్తి అని ప్రముఖ కన్నడ రచయిత యుఆర్ అనంతమూర్తి అన్నారు. ఛాతీలో నొప్పి రావడంతో గంగూబాయిని సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు హృదయ సంబంధమైన వ్యాధికి, శ్వాస కోశ సంబంధ వ్యాధికి చికిత్స అందించారు. ఆమెకు పద్మభూషన్, పద్మ విభూషన్ అవార్డులతో పాటు పలు అవార్డులు వచ్చాయి. ఆమెకు బాబూరావు, నారాయణ్ అనే ఇద్దరు కుమారులు, కృష్ణ అనే కూతుర ఉన్నారు. కృష్ణ శాస్త్రీయ సంగీతంలో పేరెన్నిక గన్న గాయని కూడా.












Click it and Unblock the Notifications