చేతులు కలిపిన ఉభయ కమ్యూనిస్టు

ప్రజాసమస్యలపై కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇరువురు నాయకులు సమావేశానంతరం ప్రకటించారు. సమావేశంలో తమ మధ్య నెలకొన్న విభేదాలపై కూడా చర్చించుకున్నట్లు, కొన్ని సమస్యలు పరిష్కారమైనట్లు వారు తెలిపారు. తెల్ల రేషన్ కార్డుల ఏరివేతలో అర్హులకు అన్యాయం జరిగితే సహించబోమని రాఘవులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీడియాపై దురుసుగా వ్యవహరించిన మంత్రి పార్థసారథి తీరుపై కమ్యూనిస్టు నాయకులు మండిపడ్డారు. ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చకు వచ్చినట్లు రాఘవులు చెప్పారు.












Click it and Unblock the Notifications