మంత్రి పార్థసారథిపై వైయస్ మండిపాటు

రేపటి నుంచి శాసనసభా సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన గురువారం మంత్రులతో భేటీ అయ్యారు. శాసనసభా సమావేశాల్లో జాగరూకతతో వ్యవహరించాలని ఆయన మంత్రులకు సూచించారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, దాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన చెప్పారు. ఉద్దేశపూర్వకంగా సభను తప్పు దోవ పట్టించానని చంద్రబాబు లాగా చెప్పిన ప్రతిపక్ష నేత ఎవరూ లేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications