ధరలపై ఆందోళన: అసెంబ్లీ స్తంభన

సభా సలహా సంప్రదింపుల కమిటీ (బిఎసి) నిర్ణయం మేరకు వ్యవహరించాలని స్పీకర్ సూచించారు. బడ్జెట్ పై చర్చలో నిత్యావసర సరుకల ధరలపై మాట్లాడవచ్చునని, ధరల పెరుగుదలపై చర్చ జరగాల్సిందేనని, అయితే బిఎసిలో జరిగిన చర్చకు వ్యవహరిద్దామని స్పీకర్ అన్నారు. అయినా ప్రతిపక్షాల సభ్యులు వినలేదు. చాలాసేపటికి గాని ప్రతిపక్షాలు సద్దు మణగలేదు.












Click it and Unblock the Notifications