గోవా తీరంలో అనుమానాస్పద నౌక

గోవా పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని భారత వైమానిక దళాల సమాచార సంబంధాల అధికారి కెప్టెన్ మనోహర్ నంబియార్ చెప్పారు. మత్స్యకారుల సిందుదుర్గ్ పోలీసులకు ఆ సమాచారాన్ని అందజేశారు.












Click it and Unblock the Notifications