గుజరాత్ గవర్నర్ ద్వివేది మృతి

ద్వివేది నావల్ కిశోర్ శర్మ స్థానంలో గుజరాత్ గవర్నరుగా నియమితులయ్యారు. శర్మ కాలపరిమితి జులై 23వ తేదీన ముగిసింది. అయితే ద్వివేది అనారోగ్యం కారణంగా గవర్నరుగా వెంటనే పదవీ బాధ్యతలు చేపట్టలేకపోయారు. దాంతో మహారాష్ట్ర గవర్నరు ఎస్సీ జమీర్ గవర్నరుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications