మేరీ దేశ్ కీ ధర్తీ గేయ రచయిత మృతి

తన 54 ఏళ్ల సినీ జీవితంలో ఆయన 250కి పైగా పాటలు రాశారు. యారీ హై ఇమామ్ పాటకు ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. బావ్రా పాకిస్తాన్ లోని షేక్ పూరాలో జన్మించారు. దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లలో ఆయన కుటుంబ సభ్యులు బాధితులు. తన కళ్ల ముందే తల్లిదండ్రులను అల్లరి మూక హతమార్చడం ఆయనను కలచివేసింది.












Click it and Unblock the Notifications