ఆకలితో ఎవరినీ చావనివ్వం: పిఎం

వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు ఎనిమిదింటిని కరువు రాష్ట్రాలుగా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, ఛత్తీస్ ఘడ్, హర్యానా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలను కరుపు ప్రాంతాలుగా ప్రకటించారు. మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా మెరుగ్గా ఏమీ లేదు. ఈ స్థితిలో వ్యవసాయ రంగం ఘోరంగా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది.












Click it and Unblock the Notifications