స్వైన్ ఫ్లూతో నాలుగేళ్ల బాలుడి మృతి

మూత్రపిండాలు, కాలేయం సంబంధ ఇబ్బందులతో నాలుగేళ్ల బాలుడు చెన్నైలో ప్రైవేట్ అస్పత్రిలో చేరాడు. ఆ బాలుడు ఆస్త్మాతో కూడా బాధపడుతున్నాడు. అతనికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతను సోమవారం ఉదయం మరణించాడు. స్వైన్ ఫ్లూతో చెన్నైలో సంభవించిన మొదటి మరణం ఇది.












Click it and Unblock the Notifications