హరీష్, మల్లు మాటల యుద్ధం

ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. కరువు పరిస్థితులను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి ప్రతిపక్షాలు ప్రభుత్వంతో సహకరించాలని ఆయన కోరారు. ప్రచారం కోసం ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో హరీష్ రావుకు, మల్లు భట్టి విక్రమార్కకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications