వసుంధరకు ఎమ్మెల్యేల మద్దతు

ఈ 57 మంది శాసనసభ్యులు బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీని కూడా కలిసే అవకాశం ఉంది. వారితో పాటు వసుంధర రాజే కూడా అద్వానీని కలిసే అవకాశం ఉంది. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో పార్టీ అపజయానికి గురైనప్పటి నుంచి ప్రతిపక్ష పదవి నుంచి దిగిపోవాలని వసుంధర రాజే పై పార్టీ అధిష్ఠానవర్గం నుంచి ఒత్తిడి వస్తోంది. రాజస్థాన్ లోని 25 లోకసభ స్థానాల్లో పార్టీ నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.












Click it and Unblock the Notifications