ఎస్పీ ఆఫీసు వద్ద రజియా నిరశన

రంగనాథ్ పై తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె విమర్శించింది. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే ఆందోళనకు దిగానని ఆమె చెప్పింది. ఆమెకు మద్దతుగా ప్రజారాజ్యం పార్టీ నేతలు, ఇతర మహిళా సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ సంస్థలు కూడా ఆందోళనకు దిగాయి.












Click it and Unblock the Notifications