విపక్షాల మాటలు ఉత్తివే: వైయస్

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ నెల 19వ తేదీనాటికి అన్ని జిల్లాల్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులతో నేరుగా మాట్లాడేందుకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తాగునీటి సమస్యపై, పశుగ్రాసం కొరతపై కూడా ఆయన సమావేశంలో సమీక్షించారు.












Click it and Unblock the Notifications