రేప్: రాష్ట్రపతి బాడీగార్డులు దోషులు

Jayanti Park
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 2003 అత్యాచారం కేసులో రాష్ట్రపతి బాడీగార్డు సభ్యులు నలుగురిని ఢిల్లీ హైకోర్టు దోషులుగా నిర్ధారించింజి. బుద్ధ జయంతి పార్కులో అక్టోబర్ 2003లో అత్యాచారం జరిగింది. ఇద్దరు బాడీగార్డులను అత్యాచారం కింద, మరో ఇద్దరిని దోపిడీ కింద కోర్టు దోషులుగా నిర్ధారించింది.

హర్ ప్రీత్ సింగ్, సత్యేందర్ సింగ్, కుల్దీప్ సింగ్, మనీష్ కుమార్ లపై గ్యాంగ్ రేప్, అపహరణ, దోపిడీ యత్నం కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలు 17 ఏళ్ల ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని. రాష్ట్రపతి భవన్ కు సమీపంలోని పార్కుకు ఆమె 2003 అక్టోబర్ 6వ తేదీన బాయ్ ఫ్రెండ్ ఆశిష్ తో కలిసి షికారుకు వెళ్లింది. ఆ సమయంలో హర్ ప్రీత్ సింగ్, సత్యేందర్ ఆమెను రేప్ చేశారు. కుల్దీప్, మనీష్ కాపలా కాశారు. బాధితురాలి స్నేహితుడు ఆశిష్ తో పాటు ప్రాసిక్యూషన్ 25 మంది సాక్షులను విచారించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+