అమెరికా దయగా ఉండాలి: షారూఖ్

సంఘటనపై దేశ ప్రజల ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకోగలనని,అయితే దాన్ని ఇంతటితో ముగించడం మంచిదని ఆయన అన్నారు. మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జరిగిన సంఘటన వల్ల అమెరికా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తాను గుర్తించానని ఆయన అన్నారు. అయితే విమానాశ్రయం భద్రతా సిబ్బంది తనను ప్రశ్నించిన తీరు బాగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మీ పేరు కామన్ గా ఉందని చెప్పారని, దేనికి కామన్ అని తాను అడిగానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications