చెన్నైలో మరో స్వైన్ ఫ్లూ మృతి

స్వైన్ ఫ్లూ మరణాల విషయంలో కర్నాటక రెండో స్థానానికి చేరుకుంది. కర్నాటకలో 11 మంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 24 మంది మరణించారు. పూణేలోనే 16 మంది చనిపోయారు. గుజరాత్ లో ఐదుగురు మరణించారు. కేరళ, తమిళనాడుల్లో ఒక్కరేసి మృతి చెందారు.
కొత్తగా దేశంలో 159 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 2,401కి చేరుకుంది. ఢిల్లీలో గురువారం తొలిసారి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. కర్నాటకలో కృష్ణవేణి, కల్పన అనే ఇద్దరు మహిళలు గురువారం మరణించారు. ప్రేమ ఈ నెల 16వ తేదీన మరణించింది. ఎడ్వర్డ్ మోహన్ బుధవారం మరణించాడు.
More From
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications