శ్రీవారి నగలపై బిజెపి ధర్నా

ఆలయాల నుంచి ఏ వస్తువు కూడా బయటకు వెళ్లకుండా కాపలా కాయాల్సిన నిఘా, భద్రతా విభాగం వైఫల్యం, చేతకాని తనం తాజా సంఘటనకు నిదర్శనమని వారన్నారు. ఇటువంటి సంఘటనల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని వారు అభిప్రాయపడ్డారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications