అన్ని ఆలయాలపై విచారణ: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆలయాల ఆస్తులపై విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతిలోని కోదండరామాలయంలోని శ్రీవారి నగలను అర్చకుడు తాకట్టు పెట్టిన ఘటనపై ఆయన శనివారం తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన తప్పు పట్టారు.

రాష్ట్రంలో దేవుని సొమ్ములకే భద్రత లేకపోతే సామాన్యులకు ఏ విధమైన భద్రత ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తిరుపతి ఘటనను ఆయన అత్యంత తీవ్రమైందిగా పరిగణించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+