11 శ్రీవారి నగల తాకట్టు

తాకట్టులో ఉన్న 7 హారాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అధికారి రామకృష్ణారావు చెప్పారు. బంగారం తాకట్టు పెట్టుకున్న సాగర్ లాల్ అనే వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో కూడా కొన్ని హారాలను అర్చకుడు కుదువ పెట్టినట్లు తెలుస్తోంది.
కోదంరరామస్వామి ఆలయ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో టిటిడి ఇవో కృష్ణారావు స్థానిక ఆలయాల అర్చకులు, అధికారులతో శనివారం ఉదయం సమావేశమయ్యారు. స్థానిక ఆలయాల్లో ఆభరణఆల భద్రతపై, అవి ఎవరి ఆధీనంలో ఉంచాలనే విషయంపై సమావేశంలో చర్సించారు. స్థానిక ఆలయాల్లోని ఆభరణాలు లెక్కలు మరోసారి చూసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications