గ్లామర్ చాలదు: చిరుపై వెంకయ్య

రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలు మారుతున్నవారి పట్ల ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారుతున్న నాయకులు ప్రజల ముందు దోషులుగా నిలబడాలని ఆయన అన్నారు. తాము పార్టీలు ఎందుకు మారుతున్నామో నాయకులు ప్రజలకు చెప్పాలని, సిద్ధాంత రాహిత్యం వల్లనే వలసలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications