సభా సంఘానికి వైయస్ 'నో'

ఇందిరమ్మ గృహాలపై ఈ రోజు నుంచి పరిశీలన జరుగుతోందని, ఈ పరిశీలన సందర్భంగా శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాల్లోని అక్రమాలపై తమ దృష్టికి తేవాలని ఆయన అన్నారు. అక్రమాలు జరిగితే సహించేది లేదని, ప్రతి పైసా వసూలు చేస్తామని ఆయన చెప్పారు. పనికి ఆహార పథకం కింద తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే లబ్ధి పొందారని, సైకిళ్లపై తిరిగేవారు కార్లు కొనుక్కున్నారని ఆయన ఆరోపించారు. ఇందిరమ్మ గృహాలపై ఇంటింటికీ తిరిగి పరిశీలన చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications