రైల్వే స్టేషన్ ను పేల్చిన మావోయిస్టులు

రైల్వే స్టేషన్ మాస్టర్ తో పాటు ముగ్దురు ఉద్యోగులను నక్సలైట్లు తమతో తీసికెళ్లారు. 15 వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. ఈ స్టేషన్ ను రూర్కేలా ఉక్కు కర్మాగారం నుంచి ముడి ఇనుమును రవాణా చేయడానికి వాడుతారు. ఈ సంఘటనతో జిల్లా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications