పూణేలో మరో స్వైన్ ఫ్లూ మృతి

వారం రోజుల పాటు మూడపడిన విద్యాసంస్థలు సోమవారం తెరుచుకున్నాయి. అయితే స్వైన్ ఫ్లూ భయంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం లేదు. గణేష్ ఉత్సవాల వంటి గుంపు కార్యక్రమాల్లో పాల్గొనకూడదని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.












Click it and Unblock the Notifications